నేను
చాలా ఏళ్లుగా మీ అందరి అభిమానం
చూసిన బ్లాగర్నే.
మెరుపు...
అనే
బ్లాగ్‌తో మీ అందరు ా నా
పోస్ట్‌లను ఆదరించారు.
అయితే
చాలా రోజులుగా నేను బ్లాగ్‌కి
దూరంగా ఉన్నాను.
సొంతగా
ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్
చేసే క్రమంలో ఆ బిజీలో పడి
పోస్ట్‌లు పెట్టలేదు.
ఇప్పుడు
ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్
చేశాం.
ముందుగా ఓ
యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం.
చిన్నపిల్లలకు
అవసరమైన శ్లోకాలు వాటి అర్థాలు,
ఇంకా
ఇతర డెవోషనల్ కంటెంట్‌ని
ప్రారంభించాం.
ఇకపై
బ్లాగ్‌లో రెగ్యులర్‌గా
కనిపిస్తాను.
అయితే
బ్లాగ్ అడ్రస్ మార్చాను.
అందువల్ల...
దయచేసి
ఈ బ్లాగ్ అడ్రస్ నుంచి నా
పోస్ట్‌లు వస్తాయి .
ఎప్పటిలాగే
మీ ఆదరాభిమానాలు ఉంటాయని
ఆశిస్తూ....
సతీష్
కొత్తూరి.
http://aadyanmedia.blogspot.in/